(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 184
॥ శ్రీః ॥
3.184. అధ్యాయః 184
Mahabharata - Vana Parva - Chapter Topics
వర్షాశరద్వర్ణనం ॥ 1 ॥ యుధిష్ఠిరాదిభిర్ద్వైతవనాత్పునః కాంయకవనప్రవేశః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-184-0x(2363)(23003)
నిదాఘాంతకరః కాలః సర్వభూతసుఖావహః।
తత్రైవ వసతాం తేషాం ప్రావృట్ సమభిపద్యత ॥ 3-184-1(23004)
ఛాదయంతో మహాఘోషాః స్వం దిశశ్చ బలాహకాః।
ప్రవవర్షుర్దివారాత్రమసితాః సతతం తదా ॥ 3-184-2(23005)
తపాత్యయనికేతాశ్చ శతశోఽథ సహస్రశః।
అపేతార్కప్రభాజాలాః సవిద్యున్మండప్రభాః ॥ 3-184-3(23006)
విరూఢశష్పా ధరణీ మత్తదంశసరీసృపా।
బభూవ పయసా సిక్తా శాంతధూమరజోగణా ॥ 3-184-4(23007)
న స్మ ప్రజ్ఞాయతే కించిదంభసా సమవస్తృతే।
సమం వా విషమం వాఽపి నద్యో వా స్తావరాణి వా ॥ 3-184-5(23008)
క్షుబ్ధతోయా మహావేగాః శ్వసమానా ఇవాశుగాః।
సింధవః శోభయాంచక్రుః కాననాని తపాత్యయే ॥ 3-184-6(23009)
నదతాం కాననాంతేషు శ్రూయంతే వివిధాః స్వనాః।
వృష్టిభిస్తాడ్యమానానాం వరాహమృగపక్షిణాం ॥ 3-184-7(23010)
స్తోకకాః శిఖినశ్చైవ పుంస్కోకిలగణైః సహ।
మత్తాః పరిపతంతి స్మ దర్దురశ్చైవ దర్పితాః ॥ 3-184-8(23011)
తదా బహువిధాకారా ప్రావృణ్మేఘానునాదితా।
అభ్యతీతా శివా తేషాం చరతాం మరుధన్వసు ॥ 3-184-9(23012)
క్రౌంచహంససమాకీర్ణా శరత్ప్రముదీతాఽభవత్।
రూఢకక్షవనప్రస్థా ప్రసన్నజలనింనగా ॥ 3-184-10(23013)
విమలాకాశనక్షత్రా శరత్తేషాం శివాఽభషత్।
మృగద్విజసమాకీర్ణా పాండవానాం మహాత్మనాం ॥ 3-184-11(23014)
దృశ్యంతే శాంతరజసః క్షపాజలదశీతలాః।
గ్రహనక్షత్రసంఘైశ్చ సోమేన చ విరాజితాః ॥ 3-184-12(23015)
కుముదైః పుండరీకైశ్చ శీతవారిధరాః శివాః।
నదీః పుష్కరిణీశ్చైవ దదృశుః సమలంకృతాః ॥ 3-184-13(23016)
తే వై ముముదిరే వీరాః ప్రసన్నసలిలాం శివాం।
పశ్యంతో దృఢధన్వానః పరిపూర్ణాం సరస్వతీం ॥ 3-184-15(23017)
తేషాం పుణ్యతమా రాత్రిః పర్వసంధౌ స్మ శారదీ।
తత్రైవ వసతామాసీత్కార్తికీ జనమేజయ ॥ 3-184-16(23018)
పుణ్యకృద్భిర్మహాసత్వైస్తాపసైః సహ పాండవాః।
తత్సర్వం భరతశ్రేష్ఠ సమూహుర్యోగముత్తమం ॥ 3-184-17(23019)
తమిస్రాభ్యుదయే తస్మింధౌంయేన సహ పాండవాః।
సూతైః పౌరోగవైః సాకం కాంయకం ప్రయయుర్వనం ॥ 3-184-18(23020)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి చతురశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 184 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-184-2 అసితాః కృష్ణవర్ణాః ॥
3-184-3 తపాత్యయే వర్షాసు నికేతా ఇవ మండపీభూతా ఇత్యర్థః ॥
3-184-5 సమవస్తృతే ఆచ్ఛాదితే। స్థావరాణి భూతలాదీని ॥
3-184-6 ఆశుగాః తీవ్రవేగాః। సింధవః నద్యః ॥
3-184-8 స్తోకకాశ్చాకాః। దుర్దరాః మండూకాః ॥
3-184-9 మరుధన్వసు గిరేః శుష్కస్థానేషు ॥
3-184-10 రూఢకక్షాణి బహుతృణాని వనాని ప్రస్థశబ్దేదితాని సానూని చ యస్యాం సా తథా ॥
3-184-16 కార్తికీ కృత్తికాయుక్తా పౌర్ణమాసీ ॥
3-184-17 యోగం యుజ్యతే రథాదావితి వ్యుత్పత్త్యా వాహనాదిక సమూహుః ఆరోపితభారం కృతవంతః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.